maṟakavu jesināvu

rāga: toḍi, tāḷa: saṅkīrṇa cāpu.

పల్లవి

మఱకవు జేసినా వేలరా నా మీఁద

అనుపల్లవి

అఱచిన కొలిచిన మాఱుఁబల్క వేలరా కుమార

చరణం

చేఱ రావకుండ గజాస్యతోడి సోమతాత శూలపాణి

మఱచితివో వేంకటప్రణవుని జాలిను విస్మరించి

pallavi

maṟakavu jesinā velarā nā mīda

anupallavi

aṟacina kŏlicina māṟubalka velarā kumāra

caraṇam

ceṟa rāvakuṇda gajāsyatoḍi somatāta śūlapāṇi

maṟacitivo veṅkaṭapraṇavuni jālinu vismariñci

Contact me here, view the source repository here, or view romanization conventions here.