rāga: ābhogi, tāḷa: miśra cāpu.
నా వంకఁ జూడరా వొక సారి రఘువీర
నీవుఁ జూడకపోతే నేఁ దాళనురా రామ
ప్రక్క నుండాల నీ చూపులకై రాఘవయ్య
వేంకటప్రణవును కరుణించలేర
nā vaṅka jūḍarā vŏka sāri raghuvīra
nīvu jūḍakapote ne dāḷanurā rāma
prakka nuṇḍāla nī cūpulakai rāghavayya
veṅkaṭapraṇavunu karuṇiñcalera