rāga: śubhapantuvarāḷi, tāḷa: ādi.
నెమ్మి లేదా నా పై కుమార
నమ్మినాను నిన్నే గాని నే
ఎచ్చట జూచితే యుండవేలరా
ఇచ్చట రార వేఙ్కటప్రణవుకు
nĕmmi leda nā pai kumāra
namminānu ninne gāni ne
ĕccaṭa jūcite yuṇḍavelarā
iccaṭa rāra veṅkaṭapraṇavuku