rāga: lalitā, tāḷa: ādi.
త్రిపురసుందరీ మాం పాహి
రిపుల నాశిని మంచి వేళిది
సుందరీ మహాశక్తీ జగజ్జననీ
సదా వేంకటప్రణవపాలినీ
tripurasundarī māṁ pāhi
ripula nāśini mañci veḷidi
sundarī mahāśaktī jagajjananī
sadā veṅkaṭapraṇavapālini