rāga: mohana, tāḷa: ādi.
త్వరఁగ రావవయ్య జానకీమోహన
వీర రఘువర పరమ పావన రామ
దిగులుజాలిలు నుండి ముక్తించరా
తగుఱేఁడు నీవు వేఙ్కటప్రణవనుతుఁడగు
tvaraga rāvavayya jānakīmohana
vīra raghuvara parama pāvana rāma
digulujālilu nuṇḍi muktiñcarā
taguṟeḍu nīvu veṅkaṭapraṇavanutuḍagu