Vegame rāvavayya kumāra

rāga: bhairavi, tāḷa: ādi.

పల్లవి

వేగమే రావవయ్య కుమార యిచ్చటకు

అనుపల్లవి

వగలను దీర్చుతా వని పలుకావు నాకు

పగలాఁగ పైఁబడు జాలి తొలఁగించరా

చరణం

ఇక తాళలేనురా సుబ్రహ్మణ్య కృపాకర

చక్కఁగ యీ వేఙ్కటప్రణవుఁడు దగ్గఱ

pallavi

vegame rāvavayya kumāra yiccaṭaku

anupallavi

vagalanu dīrcutā vani palukāvu nāku

pagalāga paibaḍu jāli tŏlagiñcarā

caraṇam

ika tāḷalenurā subrahmaṇya kr̥pākara

cakkaga yī veṅkaṭapraṇavuḍu daggaṟa

Contact me here, view the source repository here, or view romanization conventions here.